Krishna Krishna raa raa
గోపాల కృష్ణయ్య నంద నందన .. యదుకుల కృష్ణయ్య నంద నందన .. మా చిన్ని కృష్ణ రా రా .. !! చెడు అనే మన్నును తినేవురా .. కంసాసుర సంహారా రా రా .. !! మంచి అనే వెన్నను అందరికి పంచేవురా .. గోప కిషోర రా రా ..!! నీ చరణమే శరణమని మొక్కెదమురా .. నిను తలచి తలచి అన్వెషించదమురా .. అన్నిటా నీవేనని తెలిసి .. నీవద్దకు మోక్షము కొరెదమురా ..