sneham

స్నేహం ...
ఒక అందమైన బంధం ..
ఏ రక్తసంబంధం లేకున్నా  ..
అనుబంధాలకు అతీతమైన ఓ మధుర బంధం ..
ఆ సంబంధానికి ప్రేతిరుపమే నీ స్నేహం ..
చిన్ననాటి మన స్నేహం ..
ఎదిగి ఈనాటికి మరింత బలపడి ..
ఒదిగింది ఒక హరివిల్లులా ..
మంచితనానికి నిలువుటద్దంగా ..
సహాయానికి చిరునామాగా ..
స్టైల్ లో ట్రెండ్ సెట్టర్గా .. 
నిలిచినా ఓ మిత్రమా ..
నీ స్నేహానికి జోహార్ల్ ..
 

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

prakruthi andam