Cheli sigalo Cheluni Uusulu

చెలి నీ సిగలో ఆభరణమవుత ..
అందంగా మెరుస్తా ..
నీ మనసులో  ప్రేమనవుత ..
నిన్ను నాదానిగా మారుస్తా ..!

సిగ వయ్యారి ..
విరి మయూరి ..
నా సింగారి ..
నువ్వే నా హృదయ చోరి ..

నా చెలి సిగలో మల్లెదేండలా మారనా ..
మనసులో చోటు సంపాదించనా ..
నా కలల రాణివి నీవని చాటించనా ..
నా హృదయమును నీకు అర్పించనా ..

సిగగల విరితోటలో నేను ..
అరవిరిసిన మందారమై నీవు ..
చల్లగా సాగుదామా ..
మన ప్రేమవైపునకు జారుకుందామా ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu