harivillu ee jeevitham

విరిసే ఆనందం పూల వానలా ..
కురిసే నవ్వుల చినుకులా ..
మెరిసే ఆత్మీయ జల్లులా ..
ఎన్నో శిలలపై శిల్పాలా ..
కలం నుండి జాలువారే వాక్కుల బాణంలా ..
కన్నీటి నదీ ప్రవాహంలా ..
కష్టసుఖాల సమ్మేళనంలా ..
జీవితం సాగే హరివిల్లులా ..


Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu