Ugadi 2023

 అంతులేని కాలానికి ఆది..

కొత్త ఆశలకు  పునాది.. 

మామిడి పూతల పూలతిది.. 

షడ్రుచుల కొలనిది.. 

ఆనందాల ఊయలూగే ఉగాది.. 

శుభాలు తెచ్చే  పండుగిది.. 

శోభలు పంచే శోభకృత నామ సంవత్సరమిది.. 

అందరికి శుభాకాంక్షలుతెలిపే తరుణమిది.. 

మీకివే మా "శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"...

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu