maarpu

మనసు మనసు కలిసే ..
చేయి చేయి కలిసే ..
ఇరు కనులు ముచ్చటించే ..
ఆనందసాగరంలో తేలియాడే  ..
మంచితనపు లోగిలికి పూబాటాయె ..
మూర్కత్వపు సంకెళ్ళను తెంచే ..
అన్యాయపు వాకిళ్ళను తరిమేనే ..
జన వాహిని స్వచ్చతకు మారురూపుగా అవతరించే ..
అని కలగా లీలగా అనిపించే ..
అది నిజమయి సాగాలని ఆశించే  ..
సకల జగతికిది విన్నవించే ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu