Posts

Showing posts from 2013

Neeti jallu

చిన్న చిన్నగా కురిసే నీటి జల్లు .. చిన్నారి మురిపెంలా విరిసే హరివిల్లు .. ముచ్చటగా మురిసే పొదరిల్లు .. అందంగా ఒదగవే నీటి ముల్లు .. మా లోగిలిలో ముగ్గులా పరచి వర్ధిల్లు .. భువిని పులకింప చేసి అందించు మాకు వరాలు .. దివిని భువిని కలుపు దూరాలు వాన సుదురాలు ..

Prakruthi vadilo madi melukolupu

అందమైన వెన్నెలలో .. ఇసుక తిన్నెలలో .. నక్షత్ర మిలమిలలో .. అలల పొంగులో .. ఆకాశ నీలి మేఘాలలో .. నీవు చుస్తూ .. మయమరుస్తూ .. నిదురించు హాయిగా పాత బాధలన్ని మరుస్తూ .. కొత్తగా సరికొత్త కలలకి ఊతమిస్తూ .. నిన్ను నీవు అపురూపంగా మలుస్తూ .. రేపటి ఆశా జ్యోతివై వెలుగుల్ని పంచుతూ .. ప్రేమకు ప్రతిరుపమై జీవితాన్ని సాగించు .. నిన్ను నీవు గెలుస్తూ పయనించు ..

Cheludu Chinukai Chelini Chaere vaela

చిన్ని చినుకుల వాన .. సొగసరిగా జాలువారేనా .. చెలి మోముపై చిలకరించేనా .. ఆనందంతో తాను పులకరించేనా .. వయ్యారంగా పైనుండి వాన .. చెలుడు దాగే చినుకులోన .. నా దరి చేరే వేగిగా .. నా మనసులోనికి దూరే ప్రేమగా . ఎడారిలో ఒయాసిస్ లా .. చీకటిలో వెలుగులా .. మోడువారిన బీడులో పూతోటలా .. కరుణించావు నా ప్రియుని హృదయం కరిగించేలా .. నా చెలి కొరకు వస్తున్నా .. చినుకుగా మారి నీరందిస్తున్నా .. ఆ స్వచ్చమైన మనసు కొరకు వస్తున్నా .. అందులో నా స్తానసుస్తిరత కొరకు ప్రయత్నిస్తున్నా .. చిరునవ్వులు రువ్వే చెలి కోసం .. మబ్బులను సైతం కరిగించాను .. ప్రేమ సాగరమై నిన్ను చేరుటకోసం .. వాన జల్లుగా మారాను ..

Cheludu Cheli jadatho thananu chere vaela

వయ్యారి జాణ .. వాలుజడ కూన .. చిక్కింది నా చేతిలోన .. అలలా పాకి తన మనసును దోచుకొన ..! వాలు జడ .. వయ్యారి మెడ .. నాకు చిక్కెను చూడ .. కలిగెను నా గుండెకు చిలిపి దడ ..1 నిన్ను చేరాలనే తపన .. నాలో కలిగించెను చిలిపి ఆలోచన .. నిన్ను చేరుటకు చూపించెను ఈ జడ ఓ సూచన .. నీ మది చేరుటకు ఇది నాకో నిచ్చెన ..1 చిలిపి కళ్ళ సొగసరి .. వాలు జడల గడసరి .. నిన్ను చేరుతానే ఇలా సరాసరి .. నా చెలిగా కానుకందించవే మరి ..!

Cheli sigalo Cheluni Uusulu

చెలి నీ సిగలో ఆభరణమవుత .. అందంగా మెరుస్తా .. నీ మనసులో  ప్రేమనవుత .. నిన్ను నాదానిగా మారుస్తా ..! సిగ వయ్యారి .. విరి మయూరి .. నా సింగారి .. నువ్వే నా హృదయ చోరి .. నా చెలి సిగలో మల్లెదేండలా మారనా .. మనసులో చోటు సంపాదించనా .. నా కలల రాణివి నీవని చాటించనా .. నా హృదయమును నీకు అర్పించనా .. సిగగల విరితోటలో నేను .. అరవిరిసిన మందారమై నీవు .. చల్లగా సాగుదామా .. మన ప్రేమవైపునకు జారుకుందామా ..

Cheli thalapullo cheludu maedile vaela

నా ఎదలోన నీవే .. నా మదిలోన నీవే .. నిన్ను తలచు ఈ వేల .. నాలో రేగే విరహాగ్ని జ్వాల .. అందమైన నీ రూపం .. నాకెంతో అపురూపం .. మెదుల్తావు ఎల్లప్పుడూ నా ఊహల్లో .. ఉంటావు కలకాలం నా గుండెల్లో .. కనులు మూసినా నీవే .. కనులు తెరచినా నీవే .. నా ప్రపంచమంతా నీవే .. నా జీవితమంతా నీకే .. నా గుండె చప్పుడుగా ఉన్నావే .. నా శ్వాసగా నిలిచావే .. నీ దర్శనం కొరకు వేచానే .. నన్ను మన్నిస్తావని నీ మదిలో మేదిలానే .. చెలికాడి రూపం నన్ను మైమరచే .. ఆ తలంపే నన్ను ఊహాలోకమున తేలించే .. నీ మాటలు నన్ను గిలిగింత పెట్టె .. నీ చేష్టలు నవ్వుల మూటలు కట్టే .. ఏమి నా చెలి సోయగం .. తను లేక నాకు వియోగం .. వచ్చా అందుకే తన ఊహల్లోనికి .. తెరుస్తుందని తన మనసు ద్వారం .. ప్రేమ చిగురుల మనిహారాణికి ..

Ivi teerevaela

ఎన్నో విషయములు జ్ఞప్తికొచ్చే .. అవి కళ్ళముందు ముసిరే వేల .. ఎన్నో ఆశలు చిగురులు తొడిగే .. అవి తీరేవేల .. ఎన్నోఊహలు ఉవ్వెత్తున లేచే .. మనసు పులకించే వేల .. ఇది ఏదైనా అనుబంధ మాలలు పూచే .. చెట్టు బలమైన నమ్మక పునాదిలో బలంగా ఉండేవేల ..!!

Cheli vedimini tattukoni godugu kinda saeda teere vaela

నా చెలి చేసే ధ్యానం .. సూర్యాగ్నితో చేయకు భంగం .. చూపకు నీ ప్రతాపం .. ఈ గొడుగు చేసే సాయం .. వేడిమిని తట్టుకునెట్టు చేసే సాధనం .. చెలి ఈ వేడిమి .. ఒక నిప్పుల కొలమి .. నాతో చేసే చెలిమి .. నన్ను కావవా ఓ ప్రేమి .. ఆకాశాన సురీడు .. నేలపై ఈ రేడు .. భగ్గుమనె నేడు .. ఈ గొడుగు నన్ను కాపాడే చూడు .. సూర్యుని భగ భగ .. మెరిసేను నిగ నిగ .. నా చెలిపై సెగ సెగ .. పడకుండా తనకి  శిక్ష శిక్ష .. ఈ గొడుగుతో  చేసే రక్ష రక్ష .. వేడిమి సైతం చిన్నబోయెను .. మబ్బులు గుమ్మేత్తున వాలేను .. చల్లగా అంతా మారిపొయేను .. నా చెలుని జ్ఞాపకాల నీడన .. వేడిమి శక్తిని .. గొడుగు అడ్డుకొని .. మనలను కాపాడును .. వెన్నెలగా మార్చును .. చెలి ప్రేమ మాదిరి  ..

Chelikaadu cheli taage taeneeruna aaviraina vaela

నా శ్వాశ నీవే .. నా ద్యాస నీవే .. తాగే తేనీరులో నీరు నీవే .. నా గొంతుకలో శ్రుతి నీవే ..!! అందాల చెలికాడు నా ముందు .. పంచెను నా కనులకు విందు .. ప్రత్యక్షమయ్యే అన్నిటా .. నా మనసు వాకిటా ..!! సెగలా ఎగసావు .. నా గుండెలో ఒదిగావు .. నీరులా పారావు .. నా కంటి పాపలో దాగావు ..!! కప్పు తేనీరు .. మనసును ఉత్తెజపరుచును .. అందున నీ ప్రేమ .. మన బంధాన్ని గట్టిపరుచును .. చెలి మోము చూచుటకు .. వచ్చితిని ఇటుల వేడి సేగానై .. తన ప్రేమ పొందుటకు .. దక్కనంతనే నే వెళ్ళిపోతా ఆవిరినయి ఈ ఆవిరి .. నా ప్రేమ లాహిరి .. నా కలలకు ఊపిరి .. మనసున పెట్టు గిలిగిలి ..

Samudra andam

అందాల సాగరం .. నయనానందకరం .. అలల ప్రవాహం .. మధుర మధురతరం .. ఆ హోరు ఆనందతరం .. సముద్ర గాలి మనోహరం .. అటువంటి ఆ లయం .. ఆకాశం నేల కలసినట్టు .. అందున ఎర్రని బొట్టు .. ప్రకాశించే కిరణం .. కలసి చేసే ప్రయాణం .. చూపరులకు పంచేను వినోదం ..

Kalisimelasi manamanta

హోయలోలికే చిలుక .. పురివిరిప్పే నెమలి .. అలకులకులుకుల కొయిల .. అందాల రాజహంస .. అడవిలో తిరగసాగాయి .. అన్ని ఒక్కటిగా కలిశాయి .. ప్రకృతి ఒడిలో మురిశాయి .. ఇంతలో వచ్చెను అడవి రాజు .. కోర కోరగా చూసేను మృగరాజు .. నివ్వేరగా అన్ని చూడసాగాయి .. అది చుసిన ఆ పులిరాజు .. మనమంతా మిత్రులమే కదా ఏల భయం అనెను .. అంతా కలసి హాయిగా ఆడుకొనేను ..!! ఇటులనే .... ప్రపంచమంతా ఒకటే కుటుంబమై ఉండవలెనని చాటెను ..!!

Idi meku nachenta

ఎన్నో ఎన్నో ఎన్నెన్నో .. ఎంతో ఎంతో మరెంతో .. అంత అంత అంతంత .. ఇంత ఇంత ఇంతింత .. వెలుగు రేఖల వెలుగంత .. ఈ విశాల సృష్టంత .. మనసుల లోతంత .. ఆ విధాత రాతంత .. ఈ ప్రకృతి పులకింత .. ఆనందించాలి మనమంతా ..

Cheludu kashtinchi cheli dari chaerae vela --

నీకోసమే నేనున్నా .. నీకోసమే వస్తున్నా.. ఈ వేడిమిలో నడిచి వస్తున్నా .. నా చెలి ప్రేమ కోసం .. అనురాగ బంధం కోసం ..!! చెలి చూపులు .. అవి కలువ పూరేకులు .. ఎంత కష్టాన్నైనా మరపించు మంచు బిందువులు .. గమ్యాన్ని చేరుకొనుటకు చూపు మార్గదర్శకాలు ..!! ఇంతటి వేడిమి .. నిప్పుల కొలమి .. ఐనా నీ చెలిమి .. చేసెను నిప్పుని చన్నీటి కొలమి ..!! ఆకాశపు భగ భగ .. ఆకలి నక నక .. కాని చెలి చూపుల నిగ నిగ .. నన్ను నడిపించెను చక చక ..!! కొంటె చూపుల వయ్యారి .. పాల బుగ్గల కావేరి .. నీకోసమే కదా ఈ పాట్లు .. ప్రేమ గెలుచుటకు ఈ అగచాట్లు ..!! కొండలు దాటి .. గుట్టలు దాటి .. రేయి పగలు మరచి .. ఎంత కష్టాన్నైనా ఓర్చి .. వస్తున్నా నిచ్చెలి ప్రేమ గూర్చి ..!! సుఖమున నీవు .. కష్టమున నేను .. తోడుంటా అనెను .. నీ దరి చేరుటకు ఇటుల పూనెను ..!! వినవ రావా నా మాట .. రావా ఈ చెలికాడి బాట .. కలసి పయనిద్దాం .. మన ప్రేమతో ప్రపంచాన్ని జయిద్దాం ..!!

Rama Ramanavami

రామ రామ పరంధామ .. ఇలకు వచ్చిన ఇలవంశ ధీమా .. తోడుగా వచ్చెను చూడు హనుమ .. సీతా సమేత రఘు వంశ సోమ .. జన్మదిన వేడుకన అయ్యను కళ్యాణ రామ .. అందించెను అందరికి ఆశీస్సులు ఆ మేఘశ్యామ .. ఈ సందేశం తెలిపెను "శ్రీరామ నవమి శుభాకాంక్షలు" ఈ పర్వదినాన ..

Sri Rama Navami Subhakanshalu

జగదభి రాముడు మన శ్రీరాముడు .. మంచికి నిర్వచనం తెలియచెప్పిన లోకాభిరాముడు .. కుటుంబ విలువలు నేర్పిన కౌసల్య రాముడు .. చెడు సంహారానికై దిగివచ్చిన రఘువంశ తిలకుడు .. జన్మించి మన కొరకు వచ్చెను ఈ నవమి నాడు .. ఆ ఆదర్శమే ప్రపంచమున అందరు నిలుపుకోవాలని .. ఈ రోజు అన్ని శుభాలకు ఆలవాలమవ్వాలని .. కలగాలని ఆ అయోధ్య రాముని ఆశీస్సులు .. తెలిపేను అందరికి " శ్రీరామ నవమి శుభాకాంక్షలు " ..

Jeevitha gnaapakaalu

జీవితాన మధుర జ్ఞాపకాలు .. ఆనంద తరంగాలు .. అలలా సాగే నదీ ప్రవాహాలు .. ఆకాశాన తారాలోక మిరుమిట్లులాగా .. జీవితాన అవి మనకి పన్నీరులా స్పృశించేనుగా .. తప్పక రావాలి అందరికి ఆనంద క్షణాలు .. మధురానుభూతుల వర్ణనలు .. వసంత కాల మధుమాస వేళలా .. పున్నమి వెన్నెల ప్రకాశంలా .. మనసు ఆనాడు ఆనంద డోలికలలో తేలియాడెను అలా అలా ..!!

Mana chilipi kaburlu

ప్రియమైన స్నేహితులు .. అందమైన ఊహలు .. ఎన్నో గిలిగింతలు .. మరెన్నో గిల్లికజ్జాలు .. వింత ధోరణలు .. కొత్త పోకడలు .. అబ్బురపరిచే చేష్టలు .. ప్రేమాను బంధాలు .. కలిసి మెలిసి చేసే అల్లర్లు .. గడియ గడియకొక జరిగే మార్పులు .. ఇవి మన చిలిపి సంగతులు .. ఎంతకాలమైనా చెరగని విశేషణములు ..

Samaana prathibha

కొమ్మ కొమ్మకి ఒక కోయిలమ్మ .. వినసొంపుగా కూసెనమ్మ .. చెట్టు పుట్ట సైతం మైమరచనమ్మ .. కొమ్మ కొమ్మకి ఇంకో చిలకమ్మ .. అలవోకగా కబుర్లు చెప్పెనమ్మ .. ఆ కొయిల గానంతో .. చిలకల పలుకులతో .. చెట్టు చేమ గుసగుసలడుకోనేను .. ఎవరు గొప్ప అని ఆలోచించసాగెను .. ఎవరి ప్రతిభ వారిదని నిర్ణయానికి వచ్చెను .. ప్రపంచాన ఏది కాదు అనర్హం .. అన్నిటా అందరిలోను తప్పక ఉంటుంది ప్రతిభా పాటవం .. ప్రోత్సహించిన తప్పక వేలుగొందును గొప్పతనం ..

Vichitra jeevitham

విచిత్ర జీవితం .. నీటిలోని అలలా ఆశలు రేపుతుంది .. వెంటనే కిందకు జారిపోతుంది .. సంతోషాన్ని ఆకాశపు అంచులకు తీసుకువెళ్తుంది .. ఇంతలోనే సుడిగుండంలో ముంచేస్తుంది .. అన్నిటిని మన చేతిలోనే ఇముడింపచేస్తుంది .. గుండె దిటవు పెంచుకుంటూ గమ్యాన్ని చేరుకోవాలి .. జీవిత పయనాన్ని సాగించాలి .. ఆనందాన్ని పెంపొందించుకోవాలి .. హాయిగా అందరిని కలుపుకుంటూ .. నిన్ను నీవు తెలుసుకుంటూ .. జీవితపు పరమార్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ ..

Kaala samaanam

ఎండాకాలపు వేడిమి .. చలికాలపు మంచు కొలమి .. వసంత కాలపు చెలిమి .. వర్షాకాలపు కిలిమి .. అంతా మన మేలిమి .. ప్రకృతికెంత ఓరిమి .. అన్నిటిని ఒకటిగా .. ఏదైనా సమానంగా .. ఆహ్వానిస్తుంది హాయిగా .. మనలనుకూడా చేస్తుంది జిలిబిలిగా .. తట్టుకోమని జీవితపు ఒడిదుడుకులను .. సమానంగా అన్నిటిని చూడమని ..

Challani samayaana

చల్లని పున్నమి సమయాన .. నక్షత్ర కాంతులు వెలుగులోన .. ఆకాశం నీలమై ప్రకాశించేన .. ఇన్ని వెలుగులు జిలుగులు వెదజిమ్మే వేళలన .. నిడురించుము హాయిగా వీక్షిస్తూ .. ప్రకృతి రమణీయతను దర్శిస్తూ .. కలల ఒడిలోనికి .. ఆనంద లోకములోనికి .. !!

Anthaa vintha

ఎంత ఎంత వింత .. అంత అంతే అంతా .. ఎంతైనా అది కొంత .. విచిత్రమైన చింత .. కాదనలేని పొంత .. వింత అంతై అంతా .. పాకెను ఊరంతా .. చూసేను జనులంతా .. ఏమిటా అని ఆశ్చర్యంతో అంతా .. ఇంతకి తెలిసింది ఆ వింత .. ఆకాశం లోని పాలపొంత ..!!

Ontari samayyana ..

Image

Mana kanulu

కళ్ళు పలికే ఎన్నో ఊసులు .. అవి మాటకు అందనివి .. మౌన భాషగా సాగేవి .. చెప్పేను ఎన్నో సంగతులు .. తలపులు తలుపులుగా విచ్చేను ఆ కలువలు .. ప్రపంచ సౌందర్యమును చూపే కనులు .. అమూల్యమైన సంపద ఈ కనులు .. పదిలముగా కాపాడుకొనుము .. అనంతరం మన దానము .. వేరొకరి సంపద ఫలము ..

Prema goppathanam

ప్రేమ అనే పదం .. మనసును ఓలలాడించే అమృత బాండం .. మనసును తేలికపరుస్తుంది .. ఆశలను పెంపొందిస్తుంది .. నిరాశను చిదిమేస్తుంది .. పంచినంతనే పెరుగుతుంది .. తిరిగి మన దరి చేరుతుంది ..

Vasntha kaalam

వసంత కాల సరాగం .. కోయిల పాడే సుస్వరం .. మది నిండుగా పులకించే అనురాగం .. వినులవిందు ఆ కమనీయ గళం .. కాలాతీతంగా సాగాలి ఈ మధుర గానం .. అనేది మన చిన్ని కోరిక .. ఆశిద్దాం జరుగుతుందేమో ఆనక ..!!

Prakruthi anubhuuthi

Image

Koila gaanam chelini piliche vela maanu chelidai varnisthuna haela

తెలుగింటి ఓ బంగారు బొమ్మ .. పిలిచెను నిన్ను ఈ కిలకల కొయిలమ్మ .. తియ్యగా నిన్ను పలుకరించేనమ్మ .. చెలివై రావే నా అందాల పైడి బొమ్మ .. ఓ చెలి ఈ చెట్టు కొమ్మన నిలుచోమ్మ .. నీ చెలికాడినయి నీకు నీడగా నిలిచేనమ్మ .. నా ప్రేమ నీకేనమ్మ .. ఈ కొయిల నీకు అది వివరించేనమ్మ .. నా చెలి సోయగం .. నాకు ఆరాధనా పూర్వం .. వసంత కాల కోయిల .. నిన్ను పిలిచే రాలుగాయిలా .. ఈనాడే వచ్చే ఉగాది .. నా చెలి రాకతో .. వసంత కాలం మొదలయింది .. ఆమని కూతతో .. బుట్ట బొమ్మలా ఉన్న నీ ముస్తాబు .. చిట్టి కొయిలమ్మ అదరహో అని కితాబు .. చెట్టు పుట్ట సైతం నిన్ను చూస్తూ .. ఉండిపోయాయి మయిమరుస్తూ ..

Cheludu puvvayi cheli chethilo odigina vela

ప్రియా ఈ పువ్వులో పువ్వునై వచ్చానే .. ముళ్ళు నన్ను బాధిస్తున్నా .. నీ ప్రేమ పొందుటకు ఇటుల మారానే .. ఇకనైనా నీ చిరునవ్వుల వరమిస్తావని ఆశిస్తున్నా ..! రోజా తెచ్చాడు ఈ రాజా .. నా హృదయ రోజా ప్రేమ కొరకు .. అది చూసి మయిమరచింది నా రాణి .. అందున దాగున్నఈ రాజా రూపాన్ని చూసి ..! పువ్వునై వచ్చానే .. నీ చేతిలో ఒదిగానే .. నీ కళ్ళలో మెరుపును చూసానే .. నా ప్రేమకు అది నీ స్పందనని తలచానే ..! ఏమి ఈ గులాబి మాయ .. నాతో ఊసులాడుతుంది .. నన్ను గిలిగింతపెడుతుంది .. ఇది గులబినా లేక నా ప్రేమ మాయా!! చెలి నీవు నేరజానవే .. నన్నే పువ్వుగా మార్చావే .. నీ జడలో అమర్చావే .. నా ప్రేమతో వాడని పువ్వునై అచటనే ఉంటానే ..! అందమైన నా సఖి కొరకు .. ఈ అందమైన ప్రేమ కానుక .. నిన్ను చూడక ఉండలేక .. పువ్వునై వచ్చా విరహాన్ని తాళ్ళలేక ..! చిన్నారి పువ్వులో చేలుడిని .. నీ ప్రేమ వలపుల దాసుడని .. కొంటె కొనంగికి ఇస్తున్నా ఈ గులాబిని .. నా ప్రేమ అంగీకారం తెలుపమని ..1

Cheli momu addamuna cheludai avishkruthamaina vela

ఉదయాన్నే అద్దమున నా మోమును చూడదలచే .. కాని నా హృదయమున దాగిన నిన్ను చూచే .. నన్ను ఆశ్చర్య చికితులను గావించే .. ఇది వింతగా తోచే.. నీ ప్రేమ నన్ను మైమరచే ..! చెలి ఏమిటలా చూస్తున్నావు .. నేనే .. నిన్ను వలచిన నీ ప్రాణ దాసుడను .. నాకోసమే కదా నిరీక్షిస్తున్నావు .. నిన్ను చూచుటకు బింబమై ఈ విధముగా వచ్చాను ..! చెలి నీ బింబాన్ని నేను .. నా ప్రేతిబింబానివి నీవు .. ఈ అద్దము కలిపెను ఇద్దరినీ .. ఒకరిపై ఒకరి ప్రేమను తెలుసుకొమ్మని ..! ఇది బింబమా .. లేక హృదయ భాషా పరికరమా .. నా ఎదురుగా నా చెలికాడు .. బింబమున నా ప్రేమ సాక్షిగా నిలిచాడు ..! చెలి నీకోసం వచ్చాను .. ఈ బింబమున దర్శనమిచ్చాను .. చిరునవ్వులు చిందిస్తూ నీముందు నిలిచాను .. కలకాలం మనం ఒకరికిఒకరు తోడనే మాటను చెప్పదలచాను ..! సఖి నీవే నేను .. నేనే నీవు .. నేను నువ్వు ఒక్కటని .. ఈ అద్దము తెలిపే మనము సరిసమానమని ..! ప్రియతమా ! చూసావా ఈ వింత .. నిన్ను చూడక ఉండలేక .. చేరితిని ఇలా నీ చెంత .. బింబమై వచ్చా విరహాన్ని తాళలేక ..

Raju Deva kanyanu valachina vela

Image

Rahadaarina hrudaya needala usulu

Image

Be the winner by facing the world

Image

Prema

Image

Love Each Other

Heart is a beautiful garden.. Many kinds of flowers are available.. But a single rose attracts us.. Its not that we don't like other flowers.. same as.. Many people come through our life.. Only a single person feel us to like.. Its not that we don't like others.. Life is of a makeover so living together.. Love each other.. Respect each other.. Lead life happily as world is our family..

Love

Love is an easy thing .. Love is a shareable thing .. Love is a intractable thing .. Love is a complicate thing .. Love is an adjustable thing .. Love is a happiest thing .. Love is easy when we share and interact with each other .. Love makes us happier when we are with our lovable ones .. Love make us complicate when we cannot adjust with one another.. Finally .. Love is beautiful when we love all and get in-return the same Love from every one .. No matter whatever .. Love the Love and surly Love Loves us ..

Cheli gnapakaalalo

అందాల ఓ పడతి .. మనసైన నీకోసం .. నే వస్తానని ఇస్తున్న వినతి .. నీ వెనుకే నేనుంటానికి అడుగుతున్నా అనుమతి .. నా చెలి వెలుగు కొరకు .. నే చీకటి లో ఉన్నా .. తన సుఖ సంతోషాల కొరకు .. నే కష్టాలు కడలిలో  మునుగుతున్నా .. చీకటిన కనపడని నీ రూపం .. వెలుగున అది అపురూపం . కష్టాల ఒరిమికి నీవు వెనుకనున్నా .. నీడనై ఉంటా వెలుగున రమ్మని భరోసా ఇస్తున్నా .. చెలి .. నా వెంటే నీ జ్ఞాపకాలు .. నా ఊహలలో ఉండేవు అనుదినం .. నీవు విడిచాక ముసిరాయి నా జీవితాన చీకట్లు .. నీ తలపుల మాటున సాగుతున్నా ప్రతిక్షణం .. చెలి నీవే నా తోడని అనుకున్నా .. నా జీవితాన వసంతమై వస్తావని ఆశించా .. వెలుగును పంచే నీవే .. చీకటిని నింపావే .. మోడుబారిన ఈ జీవితాన .. ఆశల చిగురులు తోడిగావే .. మదిన పూల వాన కురిపిస్తావని తలచాను .. కాని ఊబిలోన నన్ను దింపావే .. నీవు నాలో సగం .. నేను నీలో సగం .. మనిద్దరం సగం సగం .. తోడు నీడై ఉందామా క్షణ క్షణం .. చెలి నీ కురుల అలలో దాగున్నా .. నీకోసమే నిరీక్షిస్తున్నా .. నా దరి చేరెదవని ఎదురుచూస్తున్నా .. నీ  జ్ఞాపకాలతో జీవితాన్ని గడిపేస్తున్న .. నీడలా నా వెంట ఉండితివని తలచా .. అందుకే నిన్ను కోరి మరీ వలచా .. ప...

Jaabili vache bhuvipai manakoraku

నీలి మేఘాల పందిరిపై ఉండే ఓ చంద్రమా ! ఇటుల ఎటుల భువిపైకి చేరువ అవుతుంటివే ..! మా కొరకు ఇలా వస్తివే ..! నీటిలోన అందెలరవమై ఆడుతుంటివే ..! నీటిలోన తేలియాడుతూ ఆహ్లాదపరుచుంటివే ..! నక్షత్రపు జిలుగులతో  నీవు వేలుగుతుంటివే ..! వెన్నెల కాంతులు కురిపిస్తూ మమ్ము మైమరిపిస్తుంటివే ..! ఇటులనే ప్రతి దినము వచ్చి మమ్ము ఆనందపరచవే ..! మా ఈ స్నేహితులను చల్లగా నిదురపుచ్చవే ..!!  

Andamaina soudham

అందమైన భవనము ముంగిట .. నీటి ప్రవాహం కనువిందు చేయుచుంట .. పూల సువాసనలు గుబాలించుచుంట .. కొండకోనలు నింగిని నిచ్చెన వేయుచుంట .. ఇదంతయు అచ్చెరువుగా అనిపించుచుంట .. ఇది వింతగా తోచుచుంట .. ప్రకృతి మాయాజాలమంట .. మన కలల సౌధమం అని ఊహలో  ఉండుట .. అని అనుకుండుట .. కాదు పరిపాటి .. తలచిన లేరు కదా మనకు ధీటి .. శోధించి సాధించు సాటి లేని ఈ మేటి కోట ..

Binduvu

ఇది ఒక నీటి బిందువు.. ఆకాశము నుండి జాలువారిన అది వర్ష బిందువు.. మనసు చలించిన వచ్చునది కన్నీటి బిందువు.. వర్ష బిందువులు చిందిన అది ప్రవాహమై సాగును.. కన్నీటి బిందువు రాల్చిన మనసు బాధను తగ్గించును.. ఏ బిందువైననూ అది అమూల్యము.. నిష్ప్రయోజనము చేయకుండుట శ్రేయస్కరము.. మంచికి ఉపయోగించుట జనులందరికి ప్రయోజనకరము.. కావున నీటి బిందువును ఆణిముత్యముతో సమానముగా కాపాడుము..

Andaala sundari aachuki

అందమైన పూలు ఒదిగెను .. ఈ సొగసరి చేతి మాటున .. తన నెమలి కన్నుల వలే అవి విచ్చెను .. ఇది దేవలోక పారిజాతమా .. లేక భువిన మెరసిన సౌందర్యమా .. అని తెలియక తికమకతో .. ఈ అందాల బొమ్మకి .. తెలపమని పంపుతున్నా కవితా సంపుటి .. మీకు తెలిసిన తెలపండి నా ఈ చిరునామాకి .. నే కూడా కంటి..

Prakruthi rakshana

ఈ ప్రకృతి అందం రమణీయం .. సూర్యోదయపు కిరణాల వాకిట్లో .. కొండల మాటున ఆ వెలుగు అనిర్వచనీయం .. కొలనున మెరిసే ఆ బిందువుల మిరుమిట్లలలో  .. అందున విరిసే ఆ తామర ప్రకాశం విస్మయం .. చల్లని చిరు గాలుల మైమరపులో  .. ఆ హరివిల్లు చేసే సందడి ఆశ్చర్యం .. మన మనుసు పాడే సరాగాలలో  .. ఈ సుందర దృశ్యం కలిగించు నయనానందకరం .. అంతటి ..   మనోహరమైన ఈ ప్రకృతిని వినాశనం చేయుట అశోచనీయం .. రక్షించి బాధ్యత వహించి కాపాడుట మన కర్తవ్యం ..   

Cheludu cheli maenupai kurchuni cheli kurulalo jaabilini veekshinche vela

చెలి నీ మేనుపై కుర్చుంటి.. నీ కురుల వంక చంద్రుని కంటి .. నీవు అందమునకు నిర్వచమని వింటి .. ఇప్పుడు కళ్ళారా వీక్షించుచుంటి ..! నీ కురులు నీలాకాశంగా మలిచితి .. అందున చంద్రుని వెలుగు ఆహ్లాదంగా గావించితి .. అది వీక్షించుటకు బుడతడినయి వచ్చితి .. నీపై కుర్చుని ఈ వింతను కాంచితి .. చిలిపి చంద్రమా .. ఇవి నా చెలి కురులు కదుమా .. భువిపై దిగి ఇటుల కాంచితివా .. ఈ సుందర దృశ్యము మా కనులకు విందుగా మలిచితివా ..! వయ్యారి భామ హొయలలో .. చిలిపి చంద్రుడి హేల .. నా వర్ణనల మాయలో .. చిన్నది పులకించి పడెను నా ప్రేమ వలలో  ..! నీ మేనుపై వాలిన సోగ్గాడిని .. నీ ప్రేమ కోసం తపిస్తున్న చేలికాడిని .. నీకోసం దరిచేరుస్తున్నా ఈ చంద్రుడిని .. వెన్నెల కురిపించి నీ మనసును నా వైపునకు మళ్ళించమని ..! పున్నమి జాబిలి చిక్కుకుంటి .. నీలాకాశం అనుకుని నీ కురులలో .. నా మనసు చిక్కుకుంటి .. ప్రేమ అనే నీ హృదయ వాకిట్లో ..! జాబిలి చిన్నబోయను నీ దరిచేరగానే .. నా కనులు చేదిరిపోయను నిన్ను చూడగనే .. వచ్చితి నీ ప్రేమ పొందుటకు వెంటనే .. ఉంటాను ఎల్లకాలం నీ చెంతనే ..! జాబిలి అందం కనిపించే నీ మోమున .. వెన్నెల మైమరపు మురిపించే నీ సొగసున .. వచ్చ...

Cheli kurulu venaka daagina cheludu

దోబుచాటల చిన్నారి .. నీలి కురుల సొగసరి .. నీ మాటునె దాగాను ఆటగా .. ఉండిపోతా దీటుగా నీ జంటగా .. అలలా జాలువారే నీ కురులలో .. నేను కూడా అవుతాను ఒక అలను .. మేఘాల్లా తేలియాడే నీ శిరులలో .. నేను అవుతాను నీ వలపుల సిరిని .. ఏ చెలి ఏమి చేస్తున్నావు .. నీవు నా గుండె లయవు .. నీవు నా హృదయ స్పందనవు .. ఓ సఖి! మరి ఏల నా కురులలో దాగినావు .. చంద్రబింబం వంటి నీ మోమునకు .. హరివిల్లులా వంగే నీ కురులకు .. ఊయల ఊగనా చేరే వరకు నీ మనసునకు .. దాగి ఉండనా నీ వెనుక తోడు కొరకు .. కాటుక కన్నుల చెలి అందం అనిర్వచనీయం .. చిలిపి నవ్వుల చెలి సొగసు అద్భుతం .. నా చెలి విరులు నదీ ప్రవాహం .. అంతటి నా చెలి ప్రేమ అమృతం .. దరి చేరుటకు ఇది నా ప్రయత్నం .. అమ్మ చాటు బిడ్డలా .. నా చెలి చాటున నేను .. ఉంటాను ఎల్లవేళలా .. కురులను అంటిపట్టుకుని..

Auto Raja Cycle Rani Dadakan

రాణి నీవు సైకిల్ మీద వెళ్తావు కాలేజీకి .. ఆటోలో నేను వెళ్తాను కిరాయికి .. నీది రెండు చక్ర్రాల బండి .. నాది నాలుగు చక్రాల బండి .. నీకన్నా నాది కాదా పెద్దది .. మరి ఎందుకు ఆలస్యం చేస్తుంది ఈ చిన్నది .. నీ గొప్ప.. నువ్వు చేస్తున్నావు ఇంజనీరింగ్  .. నా గొప్ప .. నేను చేస్తున్నాను రిపైరింగ్ మనం కలిస్తే అవుతుంది వొండరింగ్ ఆటో అని చూడకు చిన్నగా .. సైకిల్ కన్నా వెళ్తుంది వేగంగా .. మరి ఎందుకు నేనంటే నీకు అలుసు .. నీకు లేదా నాపై మనసు .. ఓ నా ఇంజనీరింగ్  రాణి.. ఎల్లప్పుడు వేచి ఉంటాడు నీ ఈ రిపైరింగ్ రాజు                                            ఇట్లు,                                     ...

Cheludu Cheluni nudutana Bottugaa maarina sandharbhamuna:

నీ నుదుటన తిలకంయ్యాను .. నిన్ను విడిచి ఉండలేక .. అక్కడే పచ్చబోట్టుగా ఉండిపోతాను .. ఎప్పటికి విడువలేక .. సూర్యుని కాంతిలా వెలిగాను ..                         నిన్ను కాచుకొనుటకు నీ నుదుటను విరిశాను .. చెలిగా నన్ను కావవా నిచ్చెలి .. నీకు తోడునై ఉంటానే నా జిలిబిలి ..! నీ మోమున విరిసిన మందారాన్ని .. నిన్ను కాచుకొనుటకు వచ్చిన చెలుడిని .. అందంగా నీ నుదుటపై ఒదిగితిని .. అచటనే హాయిగా సేదతీరితిని ..! చెలి! నీ మోమున అరవిరిసితిని .. స్వచ్చమైన అగ్నిలా జ్వలించితిని .. సంరక్షించుటకు వచ్చితిని .. నీ స్వచ్చమైన మనసును కోరితిని ..! ఏమి! నీ కనుల సౌందర్యం .. ఏమి! నీ విశాల నుదుటి విలాసం .. కనుబొమ్మల మధ్య ఆ సందడికి .. నేను కానా ఒరవిడి ..! ప్రియా నా ప్రాణ సఖియా .. నిత్యం నీ వెంట ఉండే ఈ చెలియ .. నీ నుదుటన బొట్టుగా మారాడు .. చెలికి తోడుగా నిలిచాడు ..! అందాల చంద్రబింబంలా మెరిశావు .. నా నుదుటన విరిశావు .. నన్ను చల్లగా కాచావు .. నన్నుఅందాల రాశిలా చిత్రించావు ..! ...

Cheli uude neeti budagalalo nundi cheluni maatalu

చిన్ని చిన్ని బుడగను .. నే ఇలా ఎలా వచ్చెను .. నా సఖి ఇలా ఎలా తెచ్చెను .. తన ఊపిరి పోసి నాకు ప్రాణము ఇచ్చెను ..! నీకొరకు నీటి బుడగానై వచ్చానే .. నిన్ను చూచుటకు నీ ఊపిరిగా మారానే .. ఇది క్షణ కాలమని తెలిసినా .. నా మనసు అది అలొచించునా ..! సఖి! నేను ఒక చిన్న బుడగను .. నీ శ్వాస నుండి ఉద్భవించెను .. నేను క్షణికము.. నా ప్రేమ అధికము .. నీవే నా లోకమన్నది సత్యము .. చెలి నీ హృదయ శ్వాస నుండి వచ్చితినే .. నా హృదయము చీలక మునుపే నన్ను వరించవె .. నీ సౌందర్యమునకు నే మైమరచితినే .. ఎప్పటికీ నా హృదయ రాణివై నిలిచేవే ..!

Suuryudu cheli chentaku cherukunna vela..

నీవు నిదురించు వేళ .. నా కాంతి నిన్ను మేలుకొల్పు వేళ ..          నీ చూపులు తాకి నే చిన్నబోయేనులే .. నా కాంతి నిర్జీవమాయనులే ..! చెలి! నా కాంతి నులివెచ్చగా నిన్ను తాకే వేళ .. నిన్ను చూచుటకు వచ్చితినే .. కనులు తెరచి నన్ను కావవే .. మారుదును చల్లని వెన్నెలలా నీవు నా చెంతకు చేరే వేళ ..! చంద్రబింబం వంటి నీ మోమును చూచుటకు .. ఈ సూర్యబింబం వచ్చితి .. నీ అందంలో ఓలలాడుటకు .. నేరుగా నీ ముంగిట వాలితి .. ఆహా! చెలి ఏమి నీ సొగసు .. ఈ సూర్యుడినే మైమరపించెను .. ఓహో! చెలి ఏమి నీ వర్ఛస్సు .. జగమును ఏలే ఈ ప్రభాకరుడనే నీ వద్దకు రప్పించెను ..! ఓ! భువి తారకా .. ఈ దివి రాజు ఏతించేనే  .. ఓ వన్నెల సారికా .. మేలుకొనుము నీకోసమే నే వేచెనే ..! నలుదిక్కుల వ్యాపించు నా కిరణాలను .. నీ కొరకు బంధించి తెచ్చితినే .. తొలి ఉషోదయ కిరణమును .. నీకు అందించుటకు పరుగున వచ్చితినే ..! సఖి! నా కొరకేనా నీ నిరీక్షణ .. చెలి ! నేనేనా నీ ఫలించిన అన్వేషణ .. నీవేలే భువిపై నా కలల మహారాణి .. నేనేలే దివిన నీ ప్రేమ మహారాజు ..!

Express true feelings

True friend-like it. Lovely friend-comment it. Sweet friend- share it. Time pass friend- Leave it. If your the best best life long friend- like,comment and share it. Don't go just by reading it.. Express your feelings in it.. Chances come rarely in life so use it..

Having special Friend

True friend trusts us.. Lovely friend loves us.. Kind friend will be kind to us.. Naughty friend teases us.. Sweet friend blushes us.. But Special friend makes us special in all aspects.. Have someone special to reach success..

Very Small poem on shades of life

Dark shades in life.. Light shades in life.. Both take equal part in life.. But... Happenings taking place when,where and how? is the big mystery in life..

Cheli venuka saamaagritho cheluni avastha

ప్రియ! నా ప్రేమ బరువు నీదనుకున్న .. నా జీవిత భాగం నీదనుకున్న .. నా సర్వస్వం నీవే అనుకున్న .. ఆఖరకు నీ వెనుక నీ చేతి బరువును మోస్తున్న ..! చెలి! ఏమి నాపై ఈ భారము .. ఇటుల చేయుట కాదా నేరము .. నన్ను విముక్తుడను చేయవా ఇకనైనా .. నీ ప్రేమతో కరుణించవా కాస్తైనా ..! చెలి! నీ ప్రేమ కొరకు వస్తున్నా .. నీకోసమే ఈ సామగ్రిని తెస్తున్నా ..                    నా ప్రేమనంతా నింపుకొని .. నీ ప్రేమ కొరకు నిరిక్షిస్తున్నా ..! సఖి! ఎంతగా నీ వెంట తిరుగుచుంటిని .. నీ ప్రేమ కొరకు ఎంతగా ప్రాకులాడుచుంటిని  .. ప్రతిరోజు నీ వెంట నీడలా అనుసరించుచుంటిని .. కరుణ చూపి నిచ్చెలిగా ఎప్పుడు మారుచుంటివి ..! ఓ! హంస నడకల వయ్యారి .. మన ప్రేమ భారం నాదనుకున్నానే .. ఎంత పని చేస్తివే గడసరి .. నీ వెనక కూలీని చేసి తిప్పుతుంటివే సింగారి ..! వస్తున్న వస్తున్న నీకోసమే వస్తున్నా .. నీకోసం బహుమతులు కొని తెస్తున్నా .. వీటిలో నా మనసులోని ప్రేమను నింపి మోసుకొస్తున్నా .. నీ మనసులో  ఇకనైనా చోటిస్తావని ఆశిస్తున్నా ...

Sweet day

Have a good day.. Feel every day as a Chocolate day.. Enjoy every day like a fresh juicy day.. Hope always for the best fruity day.. Comprise your tiredness like bourbon day & Have lovely gigantic little heart day..

Moon Arrival..!!

My name is moon.. I came here soon.. To give u a boon.. Our names are stars.. We came as your eye twinkles.. Our house name is sky.. We all live nearby.. Our neighbor name is sun.. We are scared as its like gun.. It comes to u when we are asleep.. and Makes u a bright wake up So, We all cool friends come at night.. For you all to have a pleasant sleep and wish "GOOD NIGHT"

Sunday Time pass

Sunday Sunday Sunday.. Then what what what?? Holiday holiday holiday.. So what what what? I am happy happy happy.. Why why why.. As its raining raining raining.. Oh oh oh.. I can enjoy nature nature nature.. So So So.. Kya so so so.. Chup chup chup.. Silently silently silently.. Sit sit sit.. Watch watch watch.. Beautiful very beautiful extreme beautiful.. Fall fall fall.. Lovely rain rain rainfall..:-))

To All My Busy Friends

All My friends.. Always busy going.. Naughty friends.. Past memories are under laying.. Lovely friends.. Have a look for time being.. Intellectual friends.. Remember past lovely living.. Special friends.. Let us be special and just say at least "HI" now in this lovely timing..

Sky friends wish to my friends

You know today moon came running.. Hurry bury in clouds swimming.. Stars also urgently came with bright twinkling..   Thinking why...?!   Sky is making faster to all of its friends to go and wish "GOOD NIGHT" to all my lovely friends those who are sleeping..

Simple Wish for new year

Happy Happy New year.. Joly Joly New year.. Leave worries of old year.. Enjoy happiness of this Lovely year.. Wish u to Have a Bright and Prosperous dil kush year ahead..

Just a small wish

Lovely night came in this new year.. The same moon has come much brighter this year.. Stars also came twinkling brighter this year.. To poetic all these i am not a Shakespeare.. I am a common person just to say you.. All the brightness of sky comes into your life this year.. Have a joyful bubbly year..

Happy New Year

Have always..   Joyful Jan.. Fabulous Feb.. Mind blowing March.. Awesome April.. Miracle May.. Jil jil June.. Jindagi July.. Auspicious August.. Superb September.. Over whelmed October.. Nourishing November.. Delicious December.. Finally have a Yoful Yummy Year..