Gelupu

గెలుపెవరిది .. !!??
నింగి నేలలో గెలుపెవరిది ..
నీరు నిప్పులో గెలుపెవరిది ..
ఎండ వానలలో గెలుపెవరిది ..
సూర్య చంద్రులలో గెలుపెవరిది ..
ఉరుము మెరుపులలో గెలుపెవరిది ..
అన్ని దిశల అంతయూ సమానమే ..
గెలుపు ఓటమి అనిన నిలిచేది ఏది లేదే .. 
కేవలం మంచితనపు మమకారం శాశ్వతమే  ..
అదే అన్నిటా అంతటా గెలుపుకు సమానమే ..


Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu