madhurame madhurame

మధురమే మధురమే ..
విరించే  కనులు మధురమే ..
సన్నగా సాగే పాట మధురమే ..
చిన్ని చిన్ని ముత్యపు చినుకులు మధురమే ..
విరి గాలి వీచిక మధురమే ..
మబ్బుల చాటు చంద్రుని రూపు మధురమే ..
ఉదయించే సూర్యుని ప్రకాశం మధురమే ..
జల జల పారే నీటి ప్రవాహం మధురమే ..
మధురపు మధురానుభూతుల సంగమము మధురమే ..!!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu