Cheludu Cheli jadatho thananu chere vaela

వయ్యారి జాణ ..
వాలుజడ కూన ..
చిక్కింది నా చేతిలోన ..
అలలా పాకి తన మనసును దోచుకొన ..!

వాలు జడ ..
వయ్యారి మెడ ..
నాకు చిక్కెను చూడ ..
కలిగెను నా గుండెకు చిలిపి దడ ..1

నిన్ను చేరాలనే తపన ..
నాలో కలిగించెను చిలిపి ఆలోచన ..
నిన్ను చేరుటకు చూపించెను ఈ జడ ఓ సూచన ..
నీ మది చేరుటకు ఇది నాకో నిచ్చెన ..1

చిలిపి కళ్ళ సొగసరి ..
వాలు జడల గడసరి ..
నిన్ను చేరుతానే ఇలా సరాసరి ..
నా చెలిగా కానుకందించవే మరి ..!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu