Neeti jallu

చిన్న చిన్నగా కురిసే నీటి జల్లు ..
చిన్నారి మురిపెంలా విరిసే హరివిల్లు ..
ముచ్చటగా మురిసే పొదరిల్లు ..
అందంగా ఒదగవే నీటి ముల్లు ..
మా లోగిలిలో ముగ్గులా పరచి వర్ధిల్లు ..
భువిని పులకింప చేసి అందించు మాకు వరాలు ..
దివిని భువిని కలుపు దూరాలు వాన సుదురాలు ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham