Prakruthi vadilo madi melukolupu

అందమైన వెన్నెలలో ..
ఇసుక తిన్నెలలో ..
నక్షత్ర మిలమిలలో ..
అలల పొంగులో ..
ఆకాశ నీలి మేఘాలలో ..
నీవు చుస్తూ .. మయమరుస్తూ ..
నిదురించు హాయిగా పాత బాధలన్ని మరుస్తూ ..
కొత్తగా సరికొత్త కలలకి ఊతమిస్తూ ..
నిన్ను నీవు అపురూపంగా మలుస్తూ ..
రేపటి ఆశా జ్యోతివై వెలుగుల్ని పంచుతూ ..
ప్రేమకు ప్రతిరుపమై జీవితాన్ని సాగించు ..
నిన్ను నీవు గెలుస్తూ పయనించు ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham