నదీ తీర సమీరం ..
జీవన పోరాట సమరం ..
తెలిపెను అనుక్షణం సమయం ..
కన్నుల కాంతుల నిరీక్షణం ..
సాగెను విరివిగల పోరాటం ..
దాగేనులే విజయపు శిఖరం ..
అందుకో మిత్రమా ..
కష్టే ఫలే నేస్తమా ..



Comments