వెండి మనసా  ..
తుళ్ళి పడకే ..
ఇంత అలుసా..
మదన పడకే ..
నీటి సంద్రమా ..
అలల తాకిడి తప్పదే ..
ఎంత లోతైనా ..
ఈదక మానేనా ..
ఉరుముల హోరుకి ..
చినుకులు ఆగేనా ..
అటులనే
సాగే జీవితానికి ..
ఎదురీత తప్పేనా ..


Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham