Cheli thalapullo cheludu maedile vaela
నా ఎదలోన నీవే ..
నా మదిలోన నీవే ..
నిన్ను తలచు ఈ వేల ..
నాలో రేగే విరహాగ్ని జ్వాల ..
అందమైన నీ రూపం ..
నాకెంతో అపురూపం ..
మెదుల్తావు ఎల్లప్పుడూ నా ఊహల్లో ..
ఉంటావు కలకాలం నా గుండెల్లో ..
కనులు మూసినా నీవే ..
కనులు తెరచినా నీవే ..
నా ప్రపంచమంతా నీవే ..
నా జీవితమంతా నీకే ..
నా గుండె చప్పుడుగా ఉన్నావే ..
నా శ్వాసగా నిలిచావే ..
నీ దర్శనం కొరకు వేచానే ..
నన్ను మన్నిస్తావని నీ మదిలో మేదిలానే ..
చెలికాడి రూపం నన్ను మైమరచే ..
ఆ తలంపే నన్ను ఊహాలోకమున తేలించే ..
నీ మాటలు నన్ను గిలిగింత పెట్టె ..
నీ చేష్టలు నవ్వుల మూటలు కట్టే ..
ఏమి నా చెలి సోయగం ..
తను లేక నాకు వియోగం ..
వచ్చా అందుకే తన ఊహల్లోనికి ..
తెరుస్తుందని తన మనసు ద్వారం ..
ప్రేమ చిగురుల మనిహారాణికి ..
నా మదిలోన నీవే ..
నిన్ను తలచు ఈ వేల ..
నాలో రేగే విరహాగ్ని జ్వాల ..
అందమైన నీ రూపం ..
నాకెంతో అపురూపం ..
మెదుల్తావు ఎల్లప్పుడూ నా ఊహల్లో ..
ఉంటావు కలకాలం నా గుండెల్లో ..
కనులు మూసినా నీవే ..
కనులు తెరచినా నీవే ..
నా ప్రపంచమంతా నీవే ..
నా జీవితమంతా నీకే ..
నా గుండె చప్పుడుగా ఉన్నావే ..
నా శ్వాసగా నిలిచావే ..
నీ దర్శనం కొరకు వేచానే ..
నన్ను మన్నిస్తావని నీ మదిలో మేదిలానే ..
చెలికాడి రూపం నన్ను మైమరచే ..
ఆ తలంపే నన్ను ఊహాలోకమున తేలించే ..
నీ మాటలు నన్ను గిలిగింత పెట్టె ..
నీ చేష్టలు నవ్వుల మూటలు కట్టే ..
ఏమి నా చెలి సోయగం ..
తను లేక నాకు వియోగం ..
వచ్చా అందుకే తన ఊహల్లోనికి ..
తెరుస్తుందని తన మనసు ద్వారం ..
ప్రేమ చిగురుల మనిహారాణికి ..
Comments
Post a Comment