Cheli vedimini tattukoni godugu kinda saeda teere vaela

నా చెలి చేసే ధ్యానం ..
సూర్యాగ్నితో చేయకు భంగం ..
చూపకు నీ ప్రతాపం ..
ఈ గొడుగు చేసే సాయం ..
వేడిమిని తట్టుకునెట్టు చేసే సాధనం ..

చెలి ఈ వేడిమి ..
ఒక నిప్పుల కొలమి ..
నాతో చేసే చెలిమి ..
నన్ను కావవా ఓ ప్రేమి ..

ఆకాశాన సురీడు ..
నేలపై ఈ రేడు ..
భగ్గుమనె నేడు ..
ఈ గొడుగు నన్ను కాపాడే చూడు ..

సూర్యుని భగ భగ ..
మెరిసేను నిగ నిగ ..
నా చెలిపై సెగ సెగ ..
పడకుండా తనకి  శిక్ష శిక్ష ..
ఈ గొడుగుతో  చేసే రక్ష రక్ష ..

వేడిమి సైతం చిన్నబోయెను ..
మబ్బులు గుమ్మేత్తున వాలేను ..
చల్లగా అంతా మారిపొయేను ..
నా చెలుని జ్ఞాపకాల నీడన ..

వేడిమి శక్తిని ..
గొడుగు అడ్డుకొని ..
మనలను కాపాడును ..
వెన్నెలగా మార్చును ..
చెలి ప్రేమ మాదిరి  ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu