Ivi teerevaela

ఎన్నో విషయములు జ్ఞప్తికొచ్చే ..
అవి కళ్ళముందు ముసిరే వేల ..
ఎన్నో ఆశలు చిగురులు తొడిగే ..
అవి తీరేవేల ..
ఎన్నోఊహలు ఉవ్వెత్తున లేచే ..
మనసు పులకించే వేల ..
ఇది ఏదైనా అనుబంధ మాలలు పూచే ..
చెట్టు బలమైన నమ్మక పునాదిలో బలంగా ఉండేవేల ..!!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham