Prakruthi

కాలాలు మారినా జాబిలి అందం వన్నె తరగనిది..
యుగాలు మారినా నీలి ఆకాశం మెరుపు తరగనిది..
ఎన్ని మెరుపుల కాంతులు ఇలలో వెలిగినా..
 ఆ నక్షత్రపు కాంతుల జిలుగుల ముందు తుగేనా..
 ప్రకృతి అందానికి లేదు సాటి ఈ జగాన..
 మన ఈ ప్రకృతి హోయలను కాపాడుము..

హానికరమైన సామాగ్రిని నివారించుము..
కాలుష్యరహితమైన జీవనాన్ని గడుపుము..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam