Hrudayam


హృదయమా నా ప్రాణమా..
కొంటె ఊసులెన్నొ చెప్పేవుమా..
కలల కోరికలను పెంచేవుమా..
కష్టాలలో గుండెను దిటువు చేసేవుమా..
సుఖాలలో అందరికీ ఆనందాన్ని పంచేవుమా..
నీకు నీవే సాటిలేమ్మా..
నీవెంత కటినమో అంత సున్నితమమ్మా..
అందరి మంచిని కోరేవుమా..
హృదయమా అందరిలో మంచిని పెంచి..
చెడుని తొలగించి..
ప్రేమను పుష్పించి..
ద్వేషాన్ని తుంచి..
ఎలప్పుడు మంచిని గావించి..
నిలువుము అందరి ఆత్మీయ  బంధువుగా..
కలకాలం జనమందరి గుండెల్లో  చిరంజీవిగా..
                          
                                    

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu