Manasu

కలల అలను చెదరనీకు..
కనుపాపను తడవనీకు..
చిరునవ్వును చెరగనీకు..
మనసును కలవరపడనీకు..
ఆనందాన్ని దూరము కానీయకు..
నీ హృదయ సవ్వడిని ఆలకించుము..
మనసు చెప్పే మాటను వినుము..
నీకు నీవుగా జీవించుము..
ఉన్నత శిఖరాలను అధిరోగించుము..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu