Dhyaanapu shakthi

నింగి నేల గాలి నిప్పు నీరు..
అనంతంలా అవి సాగే తీరు..
అనూహ్యము అనన్యము నిత్య నూతనాలు.. 
మన జీవనానికి వాయులీనాలు..
ధ్యానించుము నిరంతరము..
మనలోని శక్తిని మేలుకోలుపెను.. 

నిత్య నూతన యవ్వనాన్ని ప్రసాదించేను ..
మనసులోని కల్మషాన్ని తొలగించేను..
ఆనందమయమైన జీవితానికి సారధిగా నిలిచేను..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham