Aananda Aaswaada Nandanam
ప్రాప్తమనుకో ఈ క్షణమే..
దక్కెననుకో ఈ నిమిషమే..
గడిపేయి ఆనందంగా..
చిందువేసేయి ఉల్లాసంగా..
మరిచిపో గతాన్ని..
వదిలివేసేయి వర్తమానాన్ని..
ఈ క్షణమే ఆస్వాదించు..
ముందరి కాలం మనదే అంటూ..
జీవితాన్ని నవ్వుతూ సాగించు..
దక్కెననుకో ఈ నిమిషమే..
గడిపేయి ఆనందంగా..
చిందువేసేయి ఉల్లాసంగా..
మరిచిపో గతాన్ని..
వదిలివేసేయి వర్తమానాన్ని..
ఈ క్షణమే ఆస్వాదించు..
ముందరి కాలం మనదే అంటూ..
జీవితాన్ని నవ్వుతూ సాగించు..
Comments
Post a Comment