cheli koraku kavitha
చెలి నీవు అడిగితివని ఈత రాకున్నను ఈ నీటి లోనికి అడుగిడితిని ..
ఈ తామర పువ్వును నీ కొరకు అందించేందుకు సాహసించితిని..
తామర తూళ్ళు వంటి నా ఈ మనసును కలువ రేకుల వంటి నీ కనులకు అందించుటకై పరితపించింతిని..
ఇక నా ఇష్టమును ఎరిగి నన్ను కరునించమని కోరితిని..
Comments
Post a Comment