Vanitha Andam
నీ అందం గులాబీల మకరందం ..
నీ కురులు అలలా సాగే నదీ ప్రవాహం ..
నీ కొరకు వస్తున్నా అలల పొంగుని దాటుకొని ..
నీ దరి చేరుతున్నా నీ మదిని నా మదిలోన నింపుకొని..
నీ కురులు అలలా సాగే నదీ ప్రవాహం ..
నీ కొరకు వస్తున్నా అలల పొంగుని దాటుకొని ..
నీ దరి చేరుతున్నా నీ మదిని నా మదిలోన నింపుకొని..
Comments
Post a Comment