Cheli palukula ravali

నా ప్రతి పలుకున నీవే ..
నా ఆలోచనా సరళవి నీవే ..
నా హృదయమంతా నిండి ఉంటివే ..
నా దరి ఎప్పుడు చేరితివే ..!

నా ఊహలలో చెలికాడు ..
నా మనసును దోచాడు ..
ఎవ్వరికీ సరిరాడు ..
సాటి లేని మేటి గల ధీటుగాడు ..
అందగాడు .. నా ఈ సోగ్గాడు ..


ఏమి నీ దర్పము ..
నా దగ్గరా నీ గాంభీర్యము ..
నన్ను వరించుటకు నీ ప్రయత్నము ..
బాగు బాగు నీ నటనా చాతుర్యము ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu