Subhodaya Kavitha

గోరు వెచ్చని సూరీడు ..
నిచ్చెన వేసినట్టు పైపైకి వచ్చేడు ..
మనకి వెలుగును అందించేడు ..
వద్దన్నా వినడు ..

కాదన్న వూరుకోడు ..
కాసేపు ఆగమన్నా వినని మొండోడు ..
మబ్బులు చెప్తే కాని అర్డం చేసుకోడు ..
పట్టుదల అంటే అదేనంటూ చాటేడు ..
ఇది మనకు జీవిత పాటవమంటూ నేర్పేడు ..
ఉషోదయ శుభాకాంక్షలు అంటూ మేల్కొల్పేడు ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham