Mana ane vaalla prema

ప్రేమ ఒక అమూల్యమైనది ..
మనసున  భావాలను స్ప్రుసించేది ..
జీవితాన నేనున్నా  అనే  నమ్మకం  కలిగించేది ..
అనుదినం  తోడుగా  నిలిచేది ..
కష్టాలలో ఆనందాన్ని పంచేది ..
మన అనే వాళ్ళ కలుష రహితమైన ప్రేమకు ఇది ఒక నిర్వచనమైనది ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham