Dasara subhakaanshala kavitha

ఈ  పండుగను జరుపుకుందాం  ఒక  వేడుకగా ..
అన్యాయాన్ని సంహరించగా ..
న్యాయం  వేలుగొందుగా ..
ఇదే  స్పూర్తిగా  ఎల్లప్పుదూ మనలోని  చెడును నివారించుము ..
మంచిని  పెంపోమదించుము ..
జగత్ జననిని  శ్రద్దగా ద్యానించుము ..
సకల సుభాలకు  అది కారణమగును ..
ఇక  మనకి ఈ దసరా నిత్యమూ ఆనందకరమగును
దసరా శుభాకాంక్షలతో ఆనందింపుము సకల జనులను ..


Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu