Prakruthi maaya

రాగాల తరంగాలలో ..
జగమే ఊయల ఊగెనులే  ..
వెన్నెల కెరటాలలో ..
మనసే ఆనంద తాండవం ఆడేనులే ..
జలపాతాల హోరులో
ప్రాణకోటి ఆడి పాడేనులే ..
ఈ ప్రకృతి చేసే  మాయలో ..
మనమంతా మైమరచేనులే ..
లేదులే .. దీనికి  సాటి ..
రాబోదులే .. దీనికి  మేటి ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam