Mee ishtaanni telipe kavitha

చూడు నా ఇంద్రజాలము ..
ఈ కవితతో మీకు వేస్తాను గాలము ..

మీ స్నేహమే నా లోకము ..
మీరెంతో అమూల్యము ..
మరవద్దు నన్ను స్నేహితము ..
అయితిరా నా మాటలతో ప్రభావితము ..
నచ్చితే తెలుపండి మీ ఇష్టము ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam