Prema Nirikshana

గుండెల్లోని ప్రేమ ..
మనసును మీటేను ఆ ధీమా ..
చెప్పేయనా ఇకనైనా ..
నాపై కరుణ చూపి నా వంక చూడుము కాస్తైనా ..‌

నా ఆశల పలుకువి నీవే ..
నా ఊహల జగతివి నీవే ..
నీకన్నలేరే మిన్న ..
నీ కోసమే నేనున్నా ..
ఇకనైనా నా దరి చేరెదవని వేచి వున్నా ..

ఈ నిరీక్షణ నీ కొరకే..
ఈ పలుకులు నీ కోసమే ..
ఈ చూపులు నీకై వేచి ఉన్నవే ..
ప్రియతమా ఇకనైననా నన్ను కావవే ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham