Prakruthi naatya leela

మెరిసె మెరుపులు ..
మురిసె పెదవులు ..
చినుకుల చిందులు ..
కదలాడే పాదాలు ..
మేఘాల సొగసులు ..
చేతి ముద్రలు ..
హరివిల్లు వొంపులు ..

వయ్యారి నాట్య బంగిమలు ..
ఇది ప్రకృతి లీలలు ..
నాట్యముతో కలిపి చేసే హేలలు ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham