ఎదుటే నిలిచింది .. అందంగా ముస్తాబైంది .. ఆహ్లాదంగా తిలకిస్తుంది .. చిరునవ్వులు చిందిస్తుంది .. చూసినంతనే హాయినిస్తుంది .. దరి చేరుటకు ఉర్రూగులూగుతుంది .. తనకు లేరు సాటి అని విర్రవీగుతుంది .. ఎంత చూసినా తనివి తీరదంటుంది .. ఎవరా అనే కదా మీ సందేహం ..?! ఏమనుకుంటున్నారు ..? చందమామ అనా !! కాదు..:-( చెప్పెయనా ..:-) అది... అదేనండి .... అద్దంలో మీ ప్రేతిబింబం ..:-))
Comments
Post a Comment