Andaala sundari aachuki

అందమైన పూలు ఒదిగెను ..
ఈ సొగసరి చేతి మాటున ..
తన నెమలి కన్నుల వలే అవి విచ్చెను ..
ఇది దేవలోక పారిజాతమా ..
లేక భువిన మెరసిన సౌందర్యమా ..
అని తెలియక తికమకతో ..
ఈ అందాల బొమ్మకి ..
తెలపమని పంపుతున్నా కవితా సంపుటి ..
మీకు తెలిసిన తెలపండి నా ఈ చిరునామాకి .. నే కూడా కంటి..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam