Andamaina soudham

అందమైన భవనము ముంగిట ..
నీటి ప్రవాహం కనువిందు చేయుచుంట ..
పూల సువాసనలు గుబాలించుచుంట ..
కొండకోనలు నింగిని నిచ్చెన వేయుచుంట ..
ఇదంతయు అచ్చెరువుగా అనిపించుచుంట ..
ఇది వింతగా తోచుచుంట ..
ప్రకృతి మాయాజాలమంట ..
మన కలల సౌధమం అని ఊహలో  ఉండుట ..
అని అనుకుండుట ..
కాదు పరిపాటి ..
తలచిన లేరు కదా మనకు ధీటి ..
శోధించి సాధించు సాటి లేని ఈ మేటి కోట ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu