Binduvu

ఇది ఒక నీటి బిందువు..
ఆకాశము నుండి జాలువారిన అది వర్ష బిందువు..
మనసు చలించిన వచ్చునది కన్నీటి బిందువు..
వర్ష బిందువులు చిందిన అది ప్రవాహమై సాగును..
కన్నీటి బిందువు రాల్చిన మనసు బాధను తగ్గించును..
ఏ బిందువైననూ అది అమూల్యము..
నిష్ప్రయోజనము చేయకుండుట శ్రేయస్కరము..
మంచికి ఉపయోగించుట జనులందరికి ప్రయోజనకరము..
కావున నీటి బిందువును ఆణిముత్యముతో సమానముగా కాపాడుము..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam