Prakruthi rakshana

ఈ ప్రకృతి అందం రమణీయం ..
సూర్యోదయపు కిరణాల వాకిట్లో ..
కొండల మాటున ఆ వెలుగు అనిర్వచనీయం ..
కొలనున మెరిసే ఆ బిందువుల మిరుమిట్లలలో  ..
అందున విరిసే ఆ తామర ప్రకాశం విస్మయం ..
చల్లని చిరు గాలుల మైమరపులో  ..
ఆ హరివిల్లు చేసే సందడి ఆశ్చర్యం ..
మన మనుసు పాడే సరాగాలలో  ..
ఈ సుందర దృశ్యం కలిగించు నయనానందకరం ..
అంతటి ..   మనోహరమైన ఈ ప్రకృతిని వినాశనం చేయుట అశోచనీయం ..
రక్షించి బాధ్యత వహించి కాపాడుట మన కర్తవ్యం ..   

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam