Jaabili vache bhuvipai manakoraku

నీలి మేఘాల పందిరిపై ఉండే ఓ చంద్రమా !
ఇటుల ఎటుల భువిపైకి చేరువ అవుతుంటివే ..!
మా కొరకు ఇలా వస్తివే ..!
నీటిలోన అందెలరవమై ఆడుతుంటివే ..!
నీటిలోన తేలియాడుతూ ఆహ్లాదపరుచుంటివే ..!
నక్షత్రపు జిలుగులతో  నీవు వేలుగుతుంటివే ..!
వెన్నెల కాంతులు కురిపిస్తూ మమ్ము మైమరిపిస్తుంటివే ..!
ఇటులనే ప్రతి దినము వచ్చి మమ్ము ఆనందపరచవే ..!
మా ఈ స్నేహితులను చల్లగా నిదురపుచ్చవే ..!!  

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu