Auto Raja Cycle Rani Dadakan

రాణి నీవు సైకిల్ మీద వెళ్తావు కాలేజీకి ..
ఆటోలో నేను వెళ్తాను కిరాయికి ..
నీది రెండు చక్ర్రాల బండి ..
నాది నాలుగు చక్రాల బండి ..
నీకన్నా నాది కాదా పెద్దది ..
మరి ఎందుకు ఆలస్యం చేస్తుంది ఈ చిన్నది ..
నీ గొప్ప..
నువ్వు చేస్తున్నావు ఇంజనీరింగ్  ..
నా గొప్ప ..
నేను చేస్తున్నాను రిపైరింగ్
మనం కలిస్తే అవుతుంది వొండరింగ్
ఆటో అని చూడకు చిన్నగా ..
సైకిల్ కన్నా వెళ్తుంది వేగంగా ..
మరి ఎందుకు నేనంటే నీకు అలుసు ..
నీకు లేదా నాపై మనసు ..
ఓ నా ఇంజనీరింగ్  రాణి..
ఎల్లప్పుడు వేచి ఉంటాడు నీ ఈ రిపైరింగ్ రాజు
                                           ఇట్లు,
                                            నీ సైకిల్ తో నా ఆటో  పలుకులు.

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu