స్నేహం ...  ఒక అందమైన బంధం ..  ఏ రక్తసంబంధం లేకున్నా  ..  అనుబంధాలకు అతీతమైన ఓ మధుర బంధం ..  ఆ సంబంధానికి ప్రేతిరుపమే నీ స్నేహం ..  చిన్ననాటి మన స్నేహం ..  ఎదిగి ఈనాటికి మరింత బలపడి ..  ఒదిగింది ఒక హరివిల్లులా ..  మంచితనానికి నిలువుటద్దంగా ..  సహాయానికి చిరునామాగా ..  స్టైల్ లో  ట్రెండ్ సెట్టర్‌గా ..   నిలిచినా ఓ మిత్రమా ..  నీ స్నేహానికి జోహార్ల్ ..    
 
Hiii madam...blogs chala bagunnai....keep blogging...
ReplyDeleteThank you very much.
ReplyDelete