Anthaa vintha

ఎంత ఎంత వింత ..
అంత అంతే అంతా ..
ఎంతైనా అది కొంత ..
విచిత్రమైన చింత ..
కాదనలేని పొంత ..
వింత అంతై అంతా ..
పాకెను ఊరంతా ..
చూసేను జనులంతా ..
ఏమిటా అని ఆశ్చర్యంతో అంతా ..
ఇంతకి తెలిసింది ఆ వింత ..
ఆకాశం లోని పాలపొంత ..!!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham