Mana chilipi kaburlu

ప్రియమైన స్నేహితులు ..
అందమైన ఊహలు ..
ఎన్నో గిలిగింతలు ..
మరెన్నో గిల్లికజ్జాలు ..
వింత ధోరణలు ..
కొత్త పోకడలు ..
అబ్బురపరిచే చేష్టలు ..
ప్రేమాను బంధాలు ..
కలిసి మెలిసి చేసే అల్లర్లు ..
గడియ గడియకొక జరిగే మార్పులు ..
ఇవి మన చిలిపి సంగతులు ..
ఎంతకాలమైనా చెరగని విశేషణములు ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham