Challani samayaana

చల్లని పున్నమి సమయాన ..
నక్షత్ర కాంతులు వెలుగులోన ..
ఆకాశం నీలమై ప్రకాశించేన ..
ఇన్ని వెలుగులు జిలుగులు వెదజిమ్మే వేళలన ..
నిడురించుము హాయిగా వీక్షిస్తూ ..
ప్రకృతి రమణీయతను దర్శిస్తూ ..
కలల ఒడిలోనికి ..
ఆనంద లోకములోనికి .. !!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu