Mana kanulu
కళ్ళు పలికే ఎన్నో ఊసులు ..
అవి మాటకు అందనివి ..
మౌన భాషగా సాగేవి ..
చెప్పేను ఎన్నో సంగతులు ..
తలపులు తలుపులుగా విచ్చేను ఆ కలువలు ..
ప్రపంచ సౌందర్యమును చూపే కనులు ..
అమూల్యమైన సంపద ఈ కనులు ..
పదిలముగా కాపాడుకొనుము ..
అనంతరం మన దానము ..
వేరొకరి సంపద ఫలము ..
అవి మాటకు అందనివి ..
మౌన భాషగా సాగేవి ..
చెప్పేను ఎన్నో సంగతులు ..
తలపులు తలుపులుగా విచ్చేను ఆ కలువలు ..
ప్రపంచ సౌందర్యమును చూపే కనులు ..
అమూల్యమైన సంపద ఈ కనులు ..
పదిలముగా కాపాడుకొనుము ..
అనంతరం మన దానము ..
వేరొకరి సంపద ఫలము ..
Comments
Post a Comment