Kaala samaanam

ఎండాకాలపు వేడిమి ..
చలికాలపు మంచు కొలమి ..
వసంత కాలపు చెలిమి ..
వర్షాకాలపు కిలిమి ..
అంతా మన మేలిమి ..
ప్రకృతికెంత ఓరిమి ..
అన్నిటిని ఒకటిగా ..
ఏదైనా సమానంగా ..
ఆహ్వానిస్తుంది హాయిగా ..
మనలనుకూడా చేస్తుంది జిలిబిలిగా ..
తట్టుకోమని జీవితపు ఒడిదుడుకులను ..
సమానంగా అన్నిటిని చూడమని ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham