Vichitra jeevitham

విచిత్ర జీవితం ..
నీటిలోని అలలా ఆశలు రేపుతుంది ..
వెంటనే కిందకు జారిపోతుంది ..
సంతోషాన్ని ఆకాశపు అంచులకు తీసుకువెళ్తుంది ..
ఇంతలోనే సుడిగుండంలో ముంచేస్తుంది ..
అన్నిటిని మన చేతిలోనే ఇముడింపచేస్తుంది ..
గుండె దిటవు పెంచుకుంటూ గమ్యాన్ని చేరుకోవాలి ..
జీవిత పయనాన్ని సాగించాలి ..
ఆనందాన్ని పెంపొందించుకోవాలి ..
హాయిగా అందరిని కలుపుకుంటూ ..
నిన్ను నీవు తెలుసుకుంటూ ..
జీవితపు పరమార్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu