Samaana prathibha

కొమ్మ కొమ్మకి ఒక కోయిలమ్మ ..
వినసొంపుగా కూసెనమ్మ ..
చెట్టు పుట్ట సైతం మైమరచనమ్మ ..
కొమ్మ కొమ్మకి ఇంకో చిలకమ్మ ..
అలవోకగా కబుర్లు చెప్పెనమ్మ ..
ఆ కొయిల గానంతో ..
చిలకల పలుకులతో ..
చెట్టు చేమ గుసగుసలడుకోనేను ..
ఎవరు గొప్ప అని ఆలోచించసాగెను ..
ఎవరి ప్రతిభ వారిదని నిర్ణయానికి వచ్చెను ..
ప్రపంచాన ఏది కాదు అనర్హం ..
అన్నిటా అందరిలోను తప్పక ఉంటుంది ప్రతిభా పాటవం ..
ప్రోత్సహించిన తప్పక వేలుగొందును గొప్పతనం ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam