Jeevitha gnaapakaalu

జీవితాన మధుర జ్ఞాపకాలు ..
ఆనంద తరంగాలు ..
అలలా సాగే నదీ ప్రవాహాలు ..
ఆకాశాన తారాలోక మిరుమిట్లులాగా ..
జీవితాన అవి మనకి పన్నీరులా స్పృశించేనుగా ..
తప్పక రావాలి అందరికి ఆనంద క్షణాలు ..
మధురానుభూతుల వర్ణనలు ..
వసంత కాల మధుమాస వేళలా ..
పున్నమి వెన్నెల ప్రకాశంలా ..
మనసు ఆనాడు ఆనంద డోలికలలో తేలియాడెను అలా అలా ..!!

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu