Kalisimelasi manamanta

హోయలోలికే చిలుక ..
పురివిరిప్పే నెమలి ..
అలకులకులుకుల కొయిల ..
అందాల రాజహంస ..
అడవిలో తిరగసాగాయి ..
అన్ని ఒక్కటిగా కలిశాయి ..
ప్రకృతి ఒడిలో మురిశాయి ..
ఇంతలో వచ్చెను అడవి రాజు ..
కోర కోరగా చూసేను మృగరాజు ..
నివ్వేరగా అన్ని చూడసాగాయి ..
అది చుసిన ఆ పులిరాజు ..
మనమంతా మిత్రులమే కదా ఏల భయం అనెను ..
అంతా కలసి హాయిగా ఆడుకొనేను ..!!
ఇటులనే ....
ప్రపంచమంతా ఒకటే కుటుంబమై ఉండవలెనని చాటెను ..!!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu