Rama Ramanavami

రామ రామ పరంధామ ..
ఇలకు వచ్చిన ఇలవంశ ధీమా ..
తోడుగా వచ్చెను చూడు హనుమ ..
సీతా సమేత రఘు వంశ సోమ ..
జన్మదిన వేడుకన అయ్యను కళ్యాణ రామ ..
అందించెను అందరికి ఆశీస్సులు ఆ మేఘశ్యామ ..
ఈ సందేశం తెలిపెను "శ్రీరామ నవమి శుభాకాంక్షలు" ఈ పర్వదినాన ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham